షానిల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ నటిస్తున్న చిత్రం డెకాయిట్ (Dacoit Movie). ఈ సినిమాలో, మృణాల్ ఠాకూర్ కథానాయికగా, నటిస్తోంది.. ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా (Dacoit Movie) నుంచి చిత్రబృందం సినిమా టీజర్‌ను విడుదల చేసింది.
Read Also: Vikranth: ఓటీటీలోకి ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఎప్పుడంటే?
దొంగలుగా నటించనున్న అడివిశేష్, మృణాల్?
నాగార్జున సినిమాలోని ఐకానిక్ సాంగ్ ‘కన్నెపిట్టరో కన్నుకొట్టరో’ బ్యాక్‌గ్రౌండ్ పాటతో ఈ టీజర్ మొదలైంది.. ఇందులో అడివిశేష్, మృణాల్ ఠాకూర్ దొంగలుగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: