Latest News: Dacoit Movie: ‘డెకాయిట్’ టీజర్ చూసారా?

Read Time:  1 min
Latest News: Dacoit Movie: ‘డెకాయిట్’ టీజర్ చూసారా?
FONT SIZE
GET APP
Have you seen the teaser of ‘Dacoit’?
Have you seen the teaser of ‘Dacoit’?

షానిల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ న‌టిస్తున్న చిత్రం డెకాయిట్ (Dacoit Movie). ఈ సినిమాలో, మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా, నటిస్తోంది.. ఉగాది కానుక‌గా మార్చి 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా (Dacoit Movie) నుంచి చిత్ర‌బృందం సినిమా టీజర్‌ను విడుదల చేసింది.

Read Also: Vikranth: ఓటీటీలోకి ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఎప్పుడంటే?

దొంగ‌లుగా నటించనున్న అడివిశేష్‌, మృణాల్?

నాగార్జున సినిమాలోని ఐకానిక్ సాంగ్ ‘కన్నెపిట్టరో కన్నుకొట్టరో’ బ్యాక్‌గ్రౌండ్ పాట‌తో ఈ టీజ‌ర్ మొదలైంది.. ఇందులో అడివిశేష్‌, మృణాల్ ఠాకూర్ దొంగ‌లుగా న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.