అమెరికా ప్రభుత్వం హెచ్-1 బీ (H1-B Visa) వీసా విధానంలో కీలక మార్పులు చేయాలని కసరత్తు ప్రారంభించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఈ మేరకు ప్రతిపాదనను సమర్పించగా, హెచ్వీబీ వీసా లాటరీ విధానాన్ని రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ట్రంప్ ప్రభుత్వం జీతాధారిత ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టగా, బైడెన్(Baiden) ప్రభుత్వంలో తిరిగి లాటరీ విధానం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం పెద్ద కంపెనీలు అధిక దరఖాస్తుల ద్వారా ఎక్కువ వీసాలు పొందుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. సీనియారిటీ ఆధారంగా వీసాలు ఇస్తే ఆర్థిక విలువ పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
H1B Visa: హెచ్-1 బీ వీసాల విధానంలో మార్పులు వస్తాయా?
By
Uday Kumar
Updated: July 22, 2025 • 12:24 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.