GST Reduction : కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి, అల్ప ఆదాయ వర్గాలకు(Income Groups) ఊరట కల్పించేందుకు జీఎస్టి స్లబ్ మార్పులు చేసే యోచనలో ఉంది. ముఖ్యంగా రోజూ వినియోగించే వస్తువులపై GST ను 5%కి తగ్గించే అవకాశముంది. ఇది వినియోగదారులకు ఆర్థిక ఊరట కలిగించడమే కాకుండా డిమాండ్ పెరిగేలా చేస్తుంది. జులై చివరిలో జీఎస్టి కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది.
GST Reduction: మధ్య తరగతికి వస్తువులపై పన్ను తగ్గింపు వచ్చేనా?
By
Uday Kumar
Updated: July 4, 2025 • 11:16 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.