हिन्दी | Epaper
బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Lokha Chapter 2 : లోక చాప్టర్ 2 మూవీ అనౌన్స్‌మెంట్ పూర్తి వివరాలు

Anusha
Lokha Chapter 2
Lokha Chapter 2

మలయాళ చిత్ర పరిశ్రమలో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై, బాక్సాఫీస్‌ను కుదిపేసిన చిత్రం ‘లోక చాప్టర్ 1 చంద్ర’ (‘Loka Chapter 1 Chandra’) ప్రస్తుతానికి విశేష చర్చకు దారితీస్తోంది. తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో విడుదలైన ఈ చిత్రం గత నెల 28న విడుదలై, చిన్న సినిమాగా ప్రారంభమైనప్పటికీ అద్భుతమైన కలెక్షన్లతో రికార్డులు తిరగరాసింది. ఇప్పటి వరకు రూ.270 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ద్వారా, ఇది మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

Latest News: Little Hearts: ఓటీటీలోకి లిటిల్ హార్ట్స్ ఎప్పుడంటే?

ఇందులో కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) టైటిల్ రోల్‌లో న‌టించ‌గా.. నెస్లన్, చందు, సాయికుమార్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించారు. డొమెనిక్ అరుణ్ (Dominic Arun) దర్శకత్వం వహించారు.

ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) సొంత బ్యానర్ ‘వే ఫేరర్ ఫిల్మ్స్’ నిర్మించింది. అయితే ఈ సినిమాకు తాజాగా చాప్టర్ 2 (Lokha Chapter 2) ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇందులో దుల్క‌ర్‌తో పాటు టొవినో థామస్ (Tovino Thomas) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. సెకండ్ చాప్టర్‌కి కూడా డొమెనిక్ అరుణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు.

తాజాగా చాప్ట‌ర్ 2 కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను చిత్ర‌బృందం విడుదల చేసింది.. లోక‌లో మొత్తం ఐదు సినిమాలు రాబోతున్న‌ట్లు స‌మాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870