📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Champion Movie: ‘ఛాంపియన్’ నుంచి ఫ‌స్ట్ సింగిల్ విడుదల

Author Icon By Anusha
Updated: November 26, 2025 • 2:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
First single from ‘Champion’ released

హీరో శ్రీకాంత్ తనయుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు రోషన్. ‘పెళ్లిసందడి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతడు నటనలో మెరుగులు దిద్దుకుంటూ క్రమంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కెరీర్‌లో కీలక అడుగుగా భావిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్‌ డ్రామా ‘ ఛాంపియన్ ’ (Champion Movie) భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రోషన్ నటిస్తున్నాడు.

Read Also: Peter Hogg: భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి సెలీనా జైట్లీ

ఫ‌స్ట్ సింగిల్ విడుదల

ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యాన‌ర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ (Champion Movie) చిత్రం క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ఇప్ప‌టికే టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసారు..

గిర గిర గిరగింగిరాగిరే అంటూ పాట రాగా.. కాస‌ర్ల శ్యామ్ సాహిత్యంను అందించాడు. రామ్ మిరియాలా పాడ‌గా.. మిక్కి జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నాడు.. ఈ చిత్రంలో రోష‌న్ ఫుట్‌బాల్ ఆట‌గాడిగా క‌నిపించ‌బోతున్నాడు. మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్‌ (Anaswara Rajan) క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Champion movie latest news Roshan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.