తాజా హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా’ (Eesha Movie). శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో, యంగ్ హీరో త్రిగుణ్, గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ను సృష్టించింది.
Read Also: Rukmini Vasant: రుక్మిణి లేటెస్ట్ పిక్స్..
ట్రైలర్ చూస్తుంటే
భయపెట్టే విజువల్స్.. సస్పెన్స్ డైలాగులు.. ట్రైలర్ (Eesha Movie) ప్రారంభనుండి ముగింపు వరకు ఉత్కంఠంగా అనిపించాయి. ముఖ్యంగా, ‘మీరు ఇప్పటి వరకు చూడని, ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది’ అనే డైలాగ్ ప్రేక్షకుల్లో ఒక రకమైన భయాన్ని, కుతూహలాన్ని కలిగిస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: