ఎన్నికల కమిషన్(Election Commission) గుర్తింపు పొందని 834 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించింది.ఆరేళ్లలో ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఈ నిర్ణయం తీసుకుంది.
దేశంలో గుర్తింపు పొందని పార్టీల సంఖ్య 500కి తగ్గింది.ప్రస్తుతం 6 జాతీయ(National), 67 ప్రాంతీయ పార్టీలు అధికారికంగా కొనసాగుతున్నాయి.
Election Commission Action: 834 రాజకీయ పార్టీల రద్దు – ఈసీ సవరించిన జాబితా
By
Uday Kumar
Updated: August 11, 2025 • 1:40 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.