తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎంపిటీసి స్థానాల సంఖ్య మరోసారి మారింది.
గత ఆరు నెలల్లో మూడు సార్లు మార్పులు చోటుచేసుకుని మొత్తం 54 స్థానాలు తగ్గాయి.
కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు, విలీనం కారణంగా Telangana MPTC Elections లో ఈ మార్పులు జరిగాయి.చివరి జాబితా ప్రకారం Telangana MPTC Elections కోసం ప్రస్తుతం 5763 స్థానాలు మాత్రమే ఉన్నాయి.
Telangana MPTC Elections : ఎంపిటీసి స్థానాల సంఖ్యలో వరుస మార్పులు – 54 సీట్లు తగ్గింపు
By
Uday Kumar
Updated: August 28, 2025 • 11:36 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.