కాగ్నిజెంట్ 22 ఎకరాల్లో విశాఖపట్నంలో కొత్త ఐటి క్యాంపస్ ఏర్పాటు చేయబోతుంది. 1583 కోట్ల పెట్టుబడితో 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభించి 8000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ రంగంలో ఇది పెద్ద అవకాశాలను సృష్టించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ క్యాంపస్ 2029 నాటికి పూర్తి స్థాయిలో పనిచేయనున్నది.
Cognigent : విశాఖపట్నంలో కాగ్నిజెంట్ నూతన ఐటి క్యాంపస్ 8000 ఉద్యోగాలు సృష్టి
By
Uday Kumar
Updated: June 27, 2025 • 11:56 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.