ఆసియాలో రెండో అతిపెద్ద చర్చిలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన మెదక్ CSI చర్చిలో ఈ సంవత్సరం క్రిస్మస్ (Christmas 2025) వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున ప్రాతఃకాల ఆరాధనతో మొదలైన ఈ మహోత్సవంలో, చర్చి ఆవరణలో శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టించారు. భక్తులకు దైవ సందేశాన్ని అందించిన మోడరేటర్ ఇంచార్జ్ బిషప్ రూబెన్ మార్క్, న్యూ ఇయర్ వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు (Christmas 2025) కొనసాగుతాయని తెలిపారు.
Read Also: TG Politics: సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: