📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Chiranjeevi: ‘శశిరేఖ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది

Author Icon By Anusha
Updated: December 7, 2025 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Chiranjeevi: ‘Shashirekha’ full song is out

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్’ (MSG) చిత్రం నుంచి తాజాగా రెండో పాటను విడుదల చేశారు మేక‌ర్స్‌. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్‌తో భారీ అంచనాలు నెలకొనగా, ఇప్పుడు ఈ ‘శశిరేఖ’ పాట విడుదల కావడంతో ఆ ఉత్సాహం మరింత పెరిగింది. ‘శశిరేఖ’ సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భీమ్స్‌ సిసిరోలియో స్వరాలకు చిరంజీవి, నయనతార వేసిన క్లాసిక్‌ స్టెప్పులు పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Read Also: Actress Pragati: ఏషియన్ గేమ్స్​లో సత్తా చాటిన నటి ప్రగతి

ఈ పాటకు లిరిక్స్‌ను అనంత్‌ శ్రీరామ్‌ అందించగా, భీమ్స్‌ సిసిరోలియో మధుప్రియతో కలిసి ఈ పాటను ఆలపించారు.అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో పాటు విక్టరీ వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా వంటి అగ్రతారలు నటిస్తున్నారు.. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి. హరికృష్ణ (షైన్ స్క్రీన్స్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bheems Ceciroleo music Chiranjeevi new song latest news MSG movie update Shashirekha song Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.