బంగారం (Gold) పట్ల కేంద్ర బ్యాంకుల(Bank) ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా 43% బ్యాంకులు బంగారం నిల్వలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
బంగారం భద్రతకోసం కొనుగోళ్లను వేగంగా కొనసాగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఈ గోల్డ్ ట్రెండ్ వెనుక ఉన్న ఆర్థిక కారణాల కోసం వీడియో చూడండి ▶️
Gold Demand: బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు
By
Uday Kumar
Updated: July 5, 2025 • 12:04 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.