BJP జాతీయ అధ్యక్ష పదవికి మహిళా నేతల పేర్లు చర్చలోకి వచ్చాయి.
వనతి శ్రీనివాసన్, నిర్మల సీతారామన్(Nirmala SeethaRaman), పురందేశ్వరి కీలకంగా నిలుస్తున్నారు.
సంఘ అనుబంధం, అనుభవం, నాయకత్వ సామర్థ్యం ప్రధాన ప్రమాణాలు కావొచ్చు.
తుది నిర్ణయం మోదీ, అమిత్ షా చర్చల తర్వాతే వెలువడనుంది.
BJP President: మహిళా నేతకు అవకాశమా? వనతి, నిర్మల, పురందేశ్వరి రేసులో
By
Uday Kumar
Updated: July 7, 2025 • 11:11 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.