తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులపై ఈడీ(ED) కేసులు నమోదు చేసింది.విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి, మంచు లక్ష్మి, శ్రీముఖి సహా 29 మంది సెలబ్రిటీలు ఈ దర్యాప్తులో చేరారు.ప్రమోషన్ వల్ల జనాలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఎఫ్ఐఆర్ వివరాలు చెబుతున్నాయి.ఈడీ ఎంట్రీతో టాలీవుడ్ ప్రముఖుల్లో ఆందోళన నెలకొంది.
Betting Apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తు దూకుడు
By
Uday Kumar
Updated: August 6, 2025 • 2:49 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.