బనకచెర్ల ప్రాజెక్ట్(Banakacharla Project) పై జల వివాదం తెలంగాణ-ఏపీ(AP) మధ్య ఉద్రిక్తతను పెంచింది! తెలంగాణ ప్రభుత్వం కేంద్ర సమావేశంలో ఈ జల వివాదం చర్చను వ్యతిరేకిస్తూ లేఖ రాసింది. కృష్ణా, గోదావరి నీటి పంపిణీపై తాజా ట్విస్ట్‌లను ఈ వీడియోలో చూడండి..
Banakacherla : జల వివాదం పై తెలంగాణ-ఏపీ సీఎంల సమావేశం
By
Uday Kumar
Updated: July 16, 2025 • 12:18 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.