బనకచర్ల ప్రాజెక్టు ఎవరికీ నష్టం కలిగించదని చంద్రబాబు స్పష్టం చేశారు. కుప్పంలో టెక్నాలజీ(Technology) ఆధారిత ఆరోగ్య కేంద్రం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలనకు శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ(TDP), కేడర్‌తో ఇంటింటికీ అభివృద్ధి పథకాలు వివరించనుంది. ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం.
Kuppam Tour: బనకచర్ల ప్రాజెక్టు పై చంద్రబాబు అభిప్రాయం
By
Uday Kumar
Updated: July 4, 2025 • 11:26 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.