భారత వ్యోమగామి సుభాంశు శుక్ల(Shubhanshu Shukla) మిషన్ లో అంతరిక్షంలో 18 రోజులు గడిపి, యాక్సియం-4(Axiom-4) బృందం సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయింది! సుభాంశు శుక్ల యాక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలతో చరిత్ర సృష్టించింది. ఈ స్ఫూర్తిదాయక విజయ గాథను వీడియోలో చూడండి!
Axiom-4 సుభాంశు శుక్ల మిషన్ విజయం
By
Uday Kumar
Updated: July 16, 2025 • 12:10 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.