ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.. ఐదేళ్లలోపు పిల్లలకు వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తున్నారు. తిరుపతి జిల్లాలో తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ కుసుమకుమారి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కాగా, ఇవాళ 38,267 బూత్‌ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు.
Read Also: EO Srinivasa Rao: శ్రీశైలం ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: