ఆంధ్రప్రదేశ్ (AP) లోని విశాఖలోని యారాడ కొండపై శుక్రవారం చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. (AP) యారాడ గ్రామానికి వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలు, ముగ్గురు పెద్దలు గాయపడ్డారు. స్థానికులు స్పందించి క్షతగాత్రులను వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
Read Also: AP: తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: