ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డిఏ Authority కీలక నిర్ణయాలు తీసుకుంది.
Amaravati పరిధిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు ఆమోదం ఇచ్చారు.
హైడెన్సిటీ జోన్, క్రీడా, విద్యా సంస్థలకు స్థలాల కేటాయింపులు చేసారు.
ఇసుక తవ్వకాలకు అనుమతులతో రాజధాని పనులు వేగవంతం కానున్నాయి.
AP Capital Amaravati: భూ సమీకరణ, అభివృద్ధికి కీలక నిర్ణయాలు
By
Uday Kumar
Updated: July 7, 2025 • 11:16 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.