📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Akhanda 2: ‘అఖండ 2’ ట్రైలర్ విడుదల

Author Icon By Anusha
Updated: November 22, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న హైఓల్టేజ్ చిత్రం ‘అఖండ 2 తాండవం’ (Akhanda 2) డిసెంబరు 5న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో, ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2) నుంచి ట్రైలర్ విడుదలైంది. ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు.

Read Also: With Love Movie: ‘విత్ లవ్’ టీజర్ వచ్చేసింది

తమన్ సంగీతం సినిమాపై అంచనాలు పెంచేసింది

‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న నాలుగో చిత్రం కావడంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో బాలకృష్ణ మరోసారి తన పవర్‌ఫుల్ లుక్‌తో, డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు. “His RAGE is DIVINE His POWER is DESTRUCTIVE” అంటూ విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘అఖండ 2’ ట్రైలర్ చూసారా..! మీకెలా అనిపించిందో మీఅభిప్రాయం చెప్పండి?

భారీ యాక్షన్ సన్నివేశాలు, తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట, బాలకృష్ణ చిన్నకుమార్తె ఎం. తేజస్విని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అఖండ 2 సర్జికల్ స్ట్రైక్’, ‘అఖండ 2 తాండవం’ అనే ట్యాగ్‌లైన్స్‌తో ప్రచారం నిర్వహిస్తున్నారు. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Akhanda 2 trailer Akhanda Sequel Balakrishna Boyapati Sreenu latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.