Usiri Pachadi:కావాల్సిన పదార్థాలు:
- ఉసిరికాయల తురుము – ఒక కప్పు
- కొత్తిమీర – ఒక కప్పు
- పచ్చిమిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూను
- అల్లం తురుము – అర టీ స్పూను
- జీలకర్ర – అర టీ స్పూను
- ఇంగువ – పావు టీ స్పూను
- నల్ల ఉప్పు – పావు టీ స్పూను
- బెల్లం – కొద్దిగా
- ఉప్పు – సరిపడినంత
- నీళ్లు – కొద్దిగా
తయారు చేసే విధానం:
ఉసిరికాయల గింజలు తీసేసి ముక్కలు తరగాలి. వాటిని మిక్సీ జార్లో వేయాలి. అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, అల్లం (ginger) తురుము, జీలకర్ర, ఇంగువ, నల్ల ఉప్పు(black salt), బెల్లం, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. రుచికి పుదీనా కూడా కలుపుకోవచ్చు.
Read also: hindi.vaartha.com
Read also: