కావలసినవి:
- చిలకడదుంపలు – 4
- ఉప్పు – తగినంత
- కారం – చెంచా
- నూనె – వేయించడానికి సరిపడా
తయారీ:
చిలకడదుంపలు కడిగి, పీల్ చేసి.. స్లైసర్ తో సన్నగా తరగాలి. వీటిని కాగుతున్న నూనెలో (oil)వేయించి, బంగారు రంగులోకి మారగానే తీయాలి. కొద్దిగా చల్లారనిచ్చి కారం, ఉప్పు వేసి కలిపితే సరి. సూపర్ రుచితో చిలకడదుంప చిప్స్(Chips)తయారైపోతాయి.
Read also:hindi.vaartha.com
Read also :Lotus Root Chips:తామర వేరు చిప్స్