Sweet Poha Recipe:కావలసిన పదార్థాలు:
- అటుకులు – 2 కప్పులు
- కొబ్బరిపాలు – 2 కప్పులు
- పంచదార – 1 కప్పు
- ఆకుపచ్చ ఫుడ్ కలర్ – కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా కొబ్బరిని గ్రైండ్ చేసి అందులోంచి కొబ్బరిపాలు తీయాలి. సన్న సెగ మీద ఈ పాలను మరిగిస్తూ, అందులో పంచదార (sugar) వేయాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత, అటుకులు మరియు ఆకుపచ్చ ఫుడ్ కలర్ వేసి బాగా కలియతిప్పాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మంట నుంచి దించేయాలి. తియ్యటి అటుకుల పైన కొబ్బరి (coconut) కోరు చల్లితే రుచి పెరగడమే కాకుండా మరింత ఆకర్షణీయంగా కూడా ఉంటుంది.
Read also:hindi.vaartha.com
Read also: