కావలసినవి
- తామర వేరు (లోటస్ రూట్) – 2
- కారం – చెంచా
- ఉప్పు – తగినంత
- నూనె – వేయించడానికి సరిపడా
తయారీ విధానం
పీల్ చేసిన తామరవేరును వీలైనంత సన్నగా సైసులుగా కట్ చేసి, పేపర్ టవల్ మీద వేయాలి.
చెమ్మ ఇంకిపోయాక కాగుతున్న నూనెలో(oil)మూడు నిమిషాలు వేయించాలి.
బంగారు రంగులోకి మారగానే తీసి కారం, ఉప్పు(salt)
చల్లితే నోరూరించే లోటస్ రూట్ చిప్స్ సిద్ధం.
Read also:hindi.vaartha.com
Read also:Jackfruit chips :పనసపండు చిప్స్