📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bitter Gourd Chips: కాకరకాయ చిప్స్

Author Icon By Hema
Updated: July 21, 2025 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కావలసిన పదార్థాలు:

తయారు చేసే విధానం:
ముందుగా కాకరకాయలను కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి. తర్వాత వాటిని గుండ్రంగా లేదా నిలువుగా అన్నీ సమానంగా ఉండేలా ముక్కలుగా కోయాలి. శనగపిండి, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, కారం, ఆమ్ చూర్ పౌడర్, పసుపు, ఉప్పు(salt) అన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. తర్వాత కాకరకాయ ముక్కలను ఈ మిశ్రమంతో మెల్లగా కలిపి పిండాలి. చాలా గట్టిగా కలిపితే ముక్కలు మెత్తబడి పోవచ్చు కాబట్టి జాగ్రత్తగా కలపాలి.

ఇప్పుడు కడాయిలో నూనె(oil)వేసి కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో కాకరకాయ ముక్కలను దోరగా వేయించాలి. అవి బంగారు రంగులోకి వచ్చి కరకరలాడేలా అవ్వగానే తీసేయాలి.ఇలా రుచికరమైన చేదు తీపి కలగలిపిన కాకరకాయ చిప్స్ రెడీ.

Read also:hindi.vaartha.com

Read also:Banana Chips:అరటి చిప్స్

Bitter Gourd Bitter Melon Chips Crispy Snack Homemade Chips Kakarakaya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.