Uttar Pradesh: టోల్ ప్లాజా వద్ద మహిళ వీరంగం.. వైరల్ వీడియో

Uttar Pradesh: టోల్ ప్లాజా వద్ద ఓ మ‌హిళ వీరంగం..వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా, చిజార్సి టోల్ ప్లాజా వద్ద జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ ఘటనలో, ఒక మహిళ తన కారుకు ఫాస్టాగ్ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోవడంతో టోల్ ఫ్లాజా వద్ద ఉన్న ఉద్యోగి నగదు చెల్లించమని సిబ్బంది అడిగాడు. ఈ మాటకు కోపం తెచ్చుకున్న మహిళ, ఉద్యోగితో వాదన చేసేందుకు బూత్‌లోకి వెళ్లి ఉద్యోగి చెంపలపై కొట్టడం ప్రారంభించింది. ఈ ఘ‌ట‌న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisements

వైరల్ వీడియో:

వీడియోలో ఆ మహిళ అతిగా వ్యవహరిస్తూ, ఉద్యోగిని అసహ్యంగా కొట్టింది. దీనిని చూస్తున్న వాహనదారులు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు, కానీ ఆమె కోపంతో చెలరేగిపోయింది. ఆమె క్రమంగా ఆ వ్యక్తిని ఎడాపెడా చెంపలపై కొట్టడం, వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కాగా, నెటిజ‌న్లు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు.  ఒక యూజర్ అయితే, “4 సెకన్లలో 7 చెంపదెబ్బ? యాక్షన్ సినిమాల్లో కూడా ఇలాంటి సీన్స్ ఉండవు!” అని కామెంట్ చేశాడు. మరొకరు, “ఇది కొత్త టోల్ చెల్లింపు పద్ధతా?” అని సరదాగా ప్రశ్నించారు. కొన్ని వ్యాఖ్యలు, “ఆమె ఒక మహిళ కాబట్టి ఆమె ఏదైనా చేయగలదా?” ఈ రోజు ఇది చూస్తానని ఊహించలేదు! అని ఇంకొక‌రు కామెంట్ చేశారు. ఈ సంఘటన అనేక సామాజిక అంశాలను ప్రతిబింబిస్తుంది.

Read also: Drons: అగ్రదేశాల సరసకు భారత్‌..డ్రోన్లు, క్షిపణులను కూల్చే ఆయుధం

Related Posts
‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌
Pawan Kalyan started the Palle Festival programme

కంకిపాడు: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కృష్ణా జిల్లా కంకిపాడులో 'పల్లె పండుగ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు Read more

బెంగళూరులో టాటా మోటార్స్
Tata Motors is strengthening sustainable urban transport in Bengaluru

BMTC నుండి 148 స్టార్‌బస్ ఎలక్ట్రిక్ బస్సుల అదనపు ఆర్డర్‌ను పొందుతుంది.. బెంగళూరు : టాటా మోటార్స్, భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ, బెంగళూరు Read more

నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ
KTR

తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని స్పష్టం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ Read more

Kishan Reddy : వక్ఫ్ బోర్డుతో ఒవైసీ బ్రదర్స్‌ అనుచరులకే లాభం : కిషన్‌ రెడ్డి
Only Owaisi Brothers' followers will benefit from the Waqf Board.. Kishan Reddy

Kishan Reddy : ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు ఆస్తులను డిజిటలైజేషన్‌ చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తుల ద్వారా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×