हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Donald Trump : ఈ నెల 15న‌ పుతిన్‌తో భేటీ అవుతున్నట్టు ప్రకటించిన ట్రంప్

Divya Vani M
Donald Trump : ఈ నెల 15న‌ పుతిన్‌తో భేటీ అవుతున్నట్టు ప్రకటించిన ట్రంప్

ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తాను భేటీ (He met with Putin) కానున్నట్టు ఆయన వెల్లడించారు.ఆగస్టు 15న అలాస్కాలో ఈ సమావేశం జరగనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో దీన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ భేటీపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. అయితే రష్యా ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాలేదు.ఈ సమావేశంలో కొన్ని భూభాగాల మార్పిడిపై చర్చలు జరిగే అవకాశముంది. ఇరు దేశాలకు నష్టం లేకుండా, లాభంగా ఉండేలా పరిష్కారం తీసుకొస్తానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Donald Trump : ఈ నెల 15న‌ పుతిన్‌తో భేటీ అవుతున్నట్టు ప్రకటించిన ట్రంప్
Donald Trump : ఈ నెల 15న‌ పుతిన్‌తో భేటీ అవుతున్నట్టు ప్రకటించిన ట్రంప్

గత చర్చలు ఎందుకు ఫలించలేదు?

2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన తర్వాత యుద్ధం తీవ్రమైంది. ఇప్పటివరకు మూడుసార్లు శాంతి చర్చలు జరిగాయి. కానీ అవి ఫలితమివ్వలేదు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా చొరవకు ప్రాధాన్యం పెరిగింది.ట్రంప్‌తో భేటీకి ముందు పుతిన్ కొన్ని కీలక నాయకులతో మాట్లాడారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీలతో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఉక్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరమని చైనా తెలిపింది.ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. తనను పక్కన పెట్టి శాంతి చర్చలు జరగడం సరికాదని అభిప్రాయపడ్డారు. “నన్ను చర్చలలో భాగం చేయకుండా శాంతి సాధ్యం కాదు, అని ఆయన స్పష్టం చేశారు.

బైడెన్ తర్వాత ట్రంప్–పుతిన్ భేటీ

ఇది 2021 జెనీవా సమావేశానంతరం మరో ముఖ్యమైన ఘటన. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇరు దేశాల నేతలు భేటీ కావడం ఇదే మొదటిసారి.మూడేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధం ఎప్పటికి ఆగుతుందా అన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. ట్రంప్–పుతిన్ సమావేశం ద్వారా ఒక శాంతియుత మార్గం దొరికే అవకాశముందా? అన్నదే ఇప్పుడు గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also : Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పై కుట్ర జరుగుతోందా?

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పై కుట్ర జరుగుతోందా?

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

📢 For Advertisement Booking: 98481 12870