हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Trisha:పెళ్లిపై సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌ చేసిన న‌టి త్రిష

Sharanya
Trisha:పెళ్లిపై సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌ చేసిన న‌టి త్రిష

కోలీవుడ్ సీనియర్ నటి త్రిష క్రిష్ణన్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లైందా? లేదా? నాకు ఫరావాలేదు అంటూ ఆమె తేల్చిచెప్పారు. ప్రస్తుతం కమల్ హాసన్‌తో కలిసి నటించిన చిత్రం థగ్ లైఫ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష, పెళ్లి గురించి ఓ ప్రశ్నను ఎదుర్కొన్నారు. దానికి ఆమె స్పందన ఎంతో శక్తివంతంగా ఉండటమే కాదు, దానికి ఆమె ఇలా షాకింగ్‌ స‌మాధానం చెప్పారు. 

పెళ్లి పై స్పష్టత – ‘నాకదంటే నమ్మకం లేదు’

త్రిష మాట్లాడుతూ – వివాహ వ్యవస్థపై నాకు పూర్తిగా నమ్మకం లేదు. పెళ్లి అనేది ఒక బంధానికి హామీ కాదు. ఒక్కసారి పెళ్లి చేసుకుని మళ్లీ విడాకులు తీసుకుని విడిపోవడం నాకిష్టం లేదు. నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు, అతను జీవితాంతం నా వెంట ఉంటాడని నమ్మకం కలిగితే మాత్రమే నేను పెళ్లి చేసుకుంటా, అని స్పష్టం చేశారు. ఆమె మాటలు విని పక్కనే ఉన్న కమల్ హాసన్ కూడా షాక్ అయ్యారట. ఇటీవలి కాలంలో త్రిష ప్రేమలో ఉన్నారనే వార్తలు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ పుకార్లన్నింటిని త్రిష స్పష్టంగా ఖండించారు. నా పెళ్లి ఎప్పుడవుతుందో నాకు కూడా తెలీదు. ఇప్పట్లో అలాంటి ఆలోచనలేవీ లేవు. దయచేసి ఎలాంటి ఊహాగానాలు చేయొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ, త‌న మ‌న‌సుకు న‌చ్చిన వ్య‌క్తి దొరికేతే క‌చ్చితంగా పెళ్లి చేసుకుంటాన‌ని తెలిపారు. అలాగే త‌న‌ను పెళ్లిచేసుకోబోయేవాడు జీవితాంతం త‌న‌తో క‌లిసి ఉంటాడ‌నే న‌మ్మ‌క‌ల క‌ల‌గాలని చెప్పారు. అప్పుడే పెళ్లి చేసుకుంటాన‌న్నారు. పెళ్లిచేసుకుని మ‌ధ్యలోనే విడాకులు తీసుకుని విడిపోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌న్నారు. వివాహం చేసుకుని చాలామంది అసంతృప్తిగా జీవిస్తున్నార‌ని, అలాంటి ప‌రిస్థితి త‌న‌కు ఎదురుకాకూడ‌ద‌ని త్రిష స్ప‌ష్టం చేశారు. ఇక‌, త్రిష ప్రస్తుతం థ‌గ్ లైఫ్‌తో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న విశ్వంభ‌ర సినిమాలోనూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. స్టాలిన్ త‌ర్వాత చిరు, త్రిష కాంబోలో వ‌స్తున్న చిత్ర‌మిది.

Read also: Hero Ajith Kumar : మరోసారి తమిళ స్టార్ హీరో అజిత్ కారుకు ప్రమాదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870