📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Zelensky: పుతిన్ అప్పుడే మూడో ప్రపంచ యుద్ధం అంటూ జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు!

Author Icon By Vanipushpa
Updated: February 23, 2026 • 1:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ బీబీసీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పుడే అనధికారికంగా మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టేశారని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు పుతిన్‌ను అడ్డుకోకపోతే ఈ యుద్ధం ఇంకా ఎంత దూరం వెళ్తుందో, ఆయన ఎంత భూభాగాన్ని ఆక్రమిస్తారో ఊహించలేమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ చూపిస్తున్న ప్రతిఘటనే ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విస్తరించకుండా ఆపుతోందని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.శాంతి చర్చల పేరుతో రష్యా పెడుతున్న డిమాండ్లను జెలెన్‌స్కీ(Zelensky) తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా డొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా వంటి ప్రాంతాల్లోని కొంత భూభాగాన్ని రష్యాకు వదిలేయాలన్న ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. ఇలా భూభాగాన్ని వదులుకోవడం అంటే అక్కడ నివసించే లక్షలాది మంది ప్రజలను అన్యాయం చేయడమేనని, ఇది దేశ భద్రతకు ప్రమాదకరమని ఆయన అన్నారు. ఒకవేళ ఇప్పుడు రష్యా మాట విని యుద్ధానికి విరామం ఇస్తే, మరో రెండేళ్ల తర్వాత వారు మరింత బలంతో మళ్లీ దాడికి వస్తారని, అందుకే ఇది పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also: Fixed Deposit : ఫిక్స్డ్ డిపాజిట్ కు ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే!

Zelensky: Zelensky’s harsh comments saying that Putin is just starting World War III!

అమెరికా కాంగ్రెస్ ద్వారా ఈ హామీలు

ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ అప్పుడే మూడో ప్రపంచ యుద్ధం అంటూ జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు! అవసరమని జెలెన్‌స్కీ కోరారు. ముఖ్యంగా అమెరికా కాంగ్రెస్ ద్వారా ఈ హామీలు రావాలని, ఎందుకంటే అక్కడ అధ్యక్షులు మారుతుంటారు కానీపుతిన్ అప్పుడే మూడో ప్రపంచ యుద్ధం అంటూ జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు!ఆయన గుర్తు చేశారు. తమకు పేట్రియాట్ క్షిపణులు వంటి అధునాతన ఆయుధాల తయారీకి అనుమతులు ఇవ్వాలని, గగనతల రక్షణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Russia Ukraine war latest Telugu News online Telugu News Paper Telugu News Today Vladimir Putin response Volodymyr Zelensky statement World War 3 warning

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.