Tirupati Road Accident: తిరుపతి నగరంలో గరుడ ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, మరొకరికి గాయాలు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లిస్ సర్కిల్ సమీపంలో ఉన్న గరుడ ఫ్లైఓవర్ పై శుక్రవారం ఉదయం సంఘటన జరిగింది. మృతుడు తాతయ్య గుంటకు చెందిన ఆదం ద్వారక (23)గా గుర్తింపు. తిరుచానూరు లో ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.
Read also: Bihar: పెళ్లి వేదికలో వధువుపై కాల్పులు
Tirupati Road Accident
పెళ్లి వేడుకలో విషాదం
ఘటనా స్థలంలోనే ద్వారక మృతి చెందడాన్ని చూసి స్వల్ప గాయాలతో పరారైన మరో యువకుడు. విషయం తెలుసుకున్న ఈస్ట్ పోలీసులు మృత దేహాన్ని రుయా మార్చురీకి తరలింపు. ప్రమాద ఘటనపై విచారిస్తున్న ఈస్ట్ ఎస్సై హేమాద్రి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: