📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటలు

Author Icon By Rajitha
Updated: March 12, 2026 • 2:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉన్నవారు కాస్త వేగంగానే వెళ్తున్నా, సాధారణ భక్తుల క్యూలైన్లు మాత్రం కిక్కిరిసిపోతున్నాయి.

Read also: TTD : తిరుమల పరకామణిలో చోరీ కేసు పై టీటీడీ క్లారిటీ

Increased rush of devotees in Tirumala.. 12 hours for darshan

శ్రీవారి హుండీ ఆదాయం మరియు గణాంకాలు

తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిన గణాంకాల ప్రకారం, నిన్న ఒక్కరోజే 66,606 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకోవడానికి దాదాపు 25,899 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి నిన్న రూ.4.78 కోట్ల ఆదాయం వచ్చింది. రానున్న వేసవి దృష్ట్యా భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Srivari Darshan Time Telugu News Tirumala updates Tirupati Devotees Rush TTD News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.