📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: కేటీఆర్​, హరీశ్​ రావులకు KCR సూచన

Author Icon By Aanusha
Updated: January 25, 2026 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao)లకు సంబంధించి జరుగుతున్న సిట్ (SIT) విచారణపై ఎక్కువగా దృష్టి పెట్టకుండా, రానున్న మున్సిపల్ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ (BRS) అధినేత, స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

Read Also: HYD: నాంపల్లి అగ్నిప్రమాదం.. నుమాయిష్ పర్యటనను వాయిదా వేసుకోవాలన్న సజ్జనార్

Telangana: KCR’s advice to KTR and Harish Rao

దానిని పట్టించుకోవద్దు

సిట్​ విచారణ పేరుతో ప్రభుత్వం ఎన్నికల నుంచి డైవర్ట్​ చేసే ఎత్తుగడలు వేస్తుందని, దానిని పట్టించుకోవద్దని స్పష్టం చేశారు. శనివారం ఎర్రవల్లి ఫాంహౌస్​లో జరిగిన భేటీలో రాజకీయ పరిణామాలు, సింగరేణి బొగ్గు టెండర్లు, సిట్​ విచారణ, మున్సిపల్​ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. మున్సిపల్​ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచేలా కసరత్తు చేయాలని కేసీఆర్ సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

harish rao KCR ktr latest news SIT enquiry Telugu News TG Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.