📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

T-Seva Online: టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

Author Icon By Rajitha
Updated: March 11, 2026 • 3:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

T-Seva Online: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, జిల్లా మరియు సిటీల స్థాయిల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కేంద్రాల ద్వారా నిరుద్యోగులు మరియు ఔత్సాహికులు స్వయం ఉపాధి పొందేందుకు మంచి అవకాశం కల్పిస్తున్నారు.

Read also: Telangana new governor: కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

Applications invited for the establishment of T-Seva Online Skill Centers

అందుబాటులో ఉండే వివిధ రకాల డిజిటల్ సేవలు

ఈ కేంద్రాల ద్వారా కొత్త పాన్ కార్డుల దరఖాస్తు, కరెక్షన్, బస్సు, ట్రైన్, విమాన టికెట్ల బుకింగ్ వంటి సేవలు అందించవచ్చు. అలాగే బ్యాంకింగ్ మనీ ట్రాన్స్‌ఫర్, ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టం, మైక్రో ఏటీఎం సేవలు, క్యాష్ డిపాజిట్లు అందుబాటులో ఉంటాయి. హెల్త్, బైక్ మరియు కార్ ఇన్సూరెన్స్ వంటి బీమా సేవలతో పాటు వివిధ రకాల బిల్లుల చెల్లింపులు కూడా చేయవచ్చు.

అంతేకాకుండా 1000 కి పైగా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణ, 500 కి పైగా స్కిల్ టెస్ట్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్లు నిర్వహించవచ్చు. 100 కి పైగా ప్రభుత్వ పరీక్షల మాక్ టెస్టుల రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంది. ఆసక్తి గల వారు www.tsevaonline.com వెబ్‌సైట్ ద్వారా మార్చి 31, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 8179955744 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Digital India Online Centers Self Employment skill training T-Seva Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.