📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Siddipet Road Obstruction: మూడు రోజులుగా రోడ్డు పైనే జనరేటర్

Author Icon By Rajitha
Updated: March 17, 2026 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

* పట్టించుకుని ట్రాఫిక్ పోలీస్
* ఇబ్బంది పడుతున్న వాహనదారులు బాటసారులు


మూడు రోజులుగా.. రోడ్డుపైన జనరేటర్ వ్యాపారం సాగిస్తున్న ఆ వైపు ట్రాఫిక్ పోలీసులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. సామాన్య ప్రజలు రోడ్డు నిబంధనలు కాస్త ఉల్లంఘిస్తే ఫోటోలు తీసి పైన వేసే అధికారులు మూడు రోజుల నుంచి రోడ్డుపై భారీ జనరేటర్ ఉంచినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. గత కొంతకాలం క్రితం పోలీస్ కమిషనర్ గా విజయ్ కుమార్ విధులు నిర్వహించిన సందర్భంలో ట్రాఫిక్ సమస్య ప్రతిష్ట చర్యలు చేపట్టారు. ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా వాహనాలు నిలిపిన వ్యాపారం చేసిన తక్షణ చర్యలు తీసుకోవడంతో ట్రాఫిక్ నియంత్రణ చక్కగా ఉండేది.

Read also: Jangaon Collector: జనగామ కలెక్టర్‌పై అట్రాసిటీ కేసు?

Siddipet Road Obstruction: Generator on the Road for Three Days

ప్రజల ఆందోళన

ట్రాఫిక్ పోలీసులు సైతం నిరంతర పర్యవేక్షణ చేసేవారు. సిపి బదిలీపై వెళ్ళాడో లేదో పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ దాడి తప్పింది. రోజుల తరబడి రోడ్డుపై జనరేటర్ ఉంచిన ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడం పై పట్టణ ప్రజలు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెతుకుతున్నాయి. రోడ్డుపై జనరేటర్ ఉండడంతో వెళ్లే బాటసారిలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ అధికారులు స్పందించి రోడ్డుపై నిలిపి ఉంచిన జనరేటర్ ను తీసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ తాతంగంపై పోలీసులనుతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Generator latest news Police Public Outcry road safety siddipet Telugu News traffic

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.