VSN Murthy: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) తన సభ్యుడైన సీనియర్ జర్నలిస్ట్ VSN మూర్తిపై కఠిన చర్యలు తీసుకుంది. అసోసియేషన్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Read Also: Funky Movie: విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్?
సస్పెన్షన్‌కు దారితీసిన కారణాలు
సోషల్ మీడియా వేదికగా,తోటి జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని VSN మూర్తి పదేపదే విమర్శలు చేస్తున్నట్లు అసోసియేషన్ గుర్తించింది.
PROలకు అసోసియేషన్ కీలక విన్నపం
సస్పెన్షన్ కాలంలో VSN మూర్తికి ఎటువంటి సహకారం అందించవద్దని ఫిలిం పిఆర్ఓ (PRO) లకు TFJA విజ్ఞప్తి చేసింది. ఆయనకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని, అలాగే సినిమా ప్రెస్ మీట్‌లకు,ఆయనను ఆహ్వానించవద్దని అసోసియేషన్ స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: