📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు

Ukraine: అమెరికా ఫైటర్ జెట్లును కూల్చేసిన రష్యా!

Author Icon By Vanipushpa
Updated: January 13, 2026 • 1:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. ఉక్రెయిన్ గగనతల రక్షణలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే అమెరికా తయారీ F-16 (America F-16) యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక F-16 యుద్ధ విమానాన్ని తమ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కూల్చివేతను రష్యా కేవలం ఒక సైనిక విజయంగానే కాకుండా, పాశ్చాత్య దేశాల ఆయుధ సంపత్తిపై సాధించిన నైతిక విజయంగా జరుపుకుంటోంది. పాశ్చాత్య ఆయుధాలు తమ ముందు పని చేయవని నిరూపించడానికి ఇదొక నిదర్శనమని మాస్కో పేర్కొంది. రష్యా ఆర్మీ అధికారి ఈ ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “అమెరికా గర్వంగా చెప్పుకునే ఎఫ్-16 విమానాలు మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుందన్నారు. యుద్ధ విమానం ఏదైనా, అది మా భూభాగంలోకి వస్తే కూల్చివేయడం ఖాయం” అని ఆయన ఎద్దేవా చేశారు. రష్యా పైలట్లు, మిస్సైల్ డిపార్ట్‌మెంట్ ఈ అమెరికన్ జెట్‌లను వేటాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని రష్యా మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు.

Read Also: Iran Protests: ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

Ukrain: అమెరికా ఫైటర్ జెట్లు కూల్చేసిన రష్యా!

ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ నష్టంపై ఇంకా అధికారికంగా వెల్లడించలేదు

ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఈ విమానాన్ని రష్యా దాడులను అడ్డుకోవడానికి వినియోగిస్తుండగా, రష్యా అడ్వాస్డ్ టెక్నాలజీతో అది నేలకూలినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో పైలట్ పరిస్థితి ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ నష్టంపై ఇంకా అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ, అమెరికా ఇచ్చిన ఆయుధ సంపత్తికి ఇది పెద్ద దెబ్బ అని నిపుణులు భావిస్తున్నారు. చాలా కాలంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాను కోరి మరీ ఈ ఎఫ్-16 విమానాలను రప్పించుకున్నారు. ఇవి యుద్ధ గమనాన్ని మారుస్తాయని ఉక్రెయిన్ ఆశపడింది. అయితే, రష్యా వీటిని కూల్చివేయడం ద్వారా.. పాశ్చాత్య దేశాల టెక్నాలజీపై తమ సైన్యానికి పైచేయి ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచానికి సందేశం పంపినట్లయింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Defense Technology fighter jets downed Global Security International Relations military escalation Russia airstrike Russia US conflict Telugu News online Telugu News Today US-Russia tensions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.