📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం

Bangladesh: అబ్బే! అవన్నీ మతపరమైన దాడులు కాదు .. మహ్మద్ యూనిస్

Author Icon By Vanipushpa
Updated: January 20, 2026 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాదాపు ఏడాదిన్నర కాలంగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతోన్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మైనారిటీలు.. ముఖ్యంగా హిందువులే లక్ష్యంగా వందల దాడులు జరిగాయి. హిందూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారన్న వార్తలు వచ్చాయి. ఇటీవల గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడైన దీపు చంద్ర దాస్‌ అనే హిందూ వ్యక్తిపై.. దైవ దూషణ ఆరోపణలతో అక్కడి అల్లరి మూకలు దాడిచేశాయి. విచక్షణారహితంగా కొట్టి చంపి.. అతడి శవాన్ని జాతీయ రహదారిపైకి ఈడ్చుకొచ్చి రోడ్డు మధ్యలో చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు. దీపు చంద్రదాస్ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్‍పై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. యావత్తు ప్రపంచం బంగ్లాదేశ్‌ (Bangladesh)లో మైనార్టీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో కూడా ఈ ఘటన సంచలనం సృష్టించింది.

Read Also: Pakistan: కరాచీలోని షాపింగ్ ప్లాజాలో అగ్నిప్రమాదం..ఆరుగురు మృతి

Bangladesh: అబ్బే! అవన్నీ మతపరమైన దాడులు కాదు .. మహ్మద్ యూనిస్

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన హిందూ సంఘాలు

బంగ్లాదేశ్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి అనేక హిందూ సంఘాలు. ఈ నేపథ్యంతో భారత్ కూడా బంగ్లాదేశ్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో తాజాగా ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ యూనిస్ సంచలన ప్రకటన విడుదల చేశారు. 2025లో బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరిగిన దాడులపై మహ్మద్ యూనిస్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. గతేడాది తమ దేశంలో మైనారిటీలకు సంబంధించిన ఘటనల్లో.. చాలా వరకు నేరపూరిత స్వభావం కలిగినవారు చేసినవే అని పేర్కొంది. అంతేకాకుండా ఆ దాడులకు మతపరమైన ఉద్దేశాలు కారణం కాదని చెప్పింది. మైనారిటీలకు సంబంధించి గతేడాది 645 ఘటనలు జరిగినట్లు వెల్లడించింది. అందులో 71 ఘటనల్లో మాత్రమే మతపరమైన కోణాలు ఉన్నట్లు పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

clarification minority issues Mohammad Yunus National Debate political statement public remarks religious attacks social tensions Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.