📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Madanapalle Girl Case: కులవర్ధన్ మృతిపై స్పందించిన ఎస్పీ

Author Icon By Tejaswini Y
Updated: February 18, 2026 • 1:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Madanapalle Girl Case: SP responds to Kulvardhan’s death

Madanapalle Girl Case: మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మీడియాకు కీలక వివరాలు అందించారు. నిందితుడి మరణానికి సంబంధించిన పరిస్థితులను ఆయన వివరించారు.

Read Also: Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్

పోలీసుల వాహనం నుండి తప్పించుకున్న నిందితుడు

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కులవర్ధన్, రక్షక్ వాహనం నుండి తప్పించుకుని పారిపోయాడు. నిందితుడు పారిపోవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతని ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

చెరువులో శవమై..

గాలింపులో భాగంగా పోలీసులకు నిందితుడు చెరువులో మృతి చెంది కనిపించాడు. నిందితుడు కులవర్ధన్ చెరువులో ఆత్మహత్య(suicide) చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Annamayya District News crime news Telugu Kulavardhan Death Madanapalle Girl Case Suicidal Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.