📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Hyderabad Gold Rates today: హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

Author Icon By Tejaswini Y
Updated: February 19, 2026 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad Gold Rates today: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గురువారం (ఫిబ్రవరి 19, 2026) నాడు ఈ ధరలు భారీగా పెరిగాయి.

Read Also: Blinkit case: బ్లింకిట్ పై కేసు నమోదు?..కారణమేంటి!

Hyderabad Gold Rates today: Today’s gold prices in Hyderabad

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

వెండి ధర ఆకాశానికి..

బంగారంతో పోటీ పడుతూ వెండి ధర కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. కిలో వెండిపై ఏకంగా రూ. 10,000 పెరగడంతో, ప్రస్తుతం మార్కెట్ ధర రూ. 2,70,000 గా ఉంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు అమలులో ఉండనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

GoldRate2026 GoldRateToday Hyderabad Gold Rates today HyderabadGoldPrice SilverPriceHike TelanganaBullionMarket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.