📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Indonesia Python: వీధుల్లో భారీ కొండ‌చిలువ‌..షాకైన స్థానికులు

Author Icon By Vanipushpa
Updated: February 26, 2026 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారీ వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు పాములు, కొండ చిలువ‌లు వంటి విషస‌ర్పాలు వీధుల్లోకి వ‌స్తుంటాయి. మొస‌ళ్లు కూడా రోడ్ల‌పై రోమింగ్ చేస్తూ ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. భారీ కొండ చిలువ (Python) న‌గ‌ర వీధుల్లో తిరుగుతూ క‌నిపించింది. ఇండోనేషియా (Indonesia) బాలి ద్వీపంలో (Bali Island) గ‌త మూడు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల‌కు వాగులు, వంక‌లు నిండి పొంగి పొర్లుతున్నాయి. ప్ర‌ధాన ర‌హ‌దారులు పూర్తిగా నీట మునిగాయి.

Madhya Pradesh: పరీక్ష రాస్తూ వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని

Huge python on the streets… Shocked locals

కాల‌నీలు వ‌ర్ష‌పు నీటితో న‌దులు

కొన్ని కాల‌నీలు వ‌ర్ష‌పు నీటితో న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆ నీటిలో ఓ భారీ కొండ‌చిలువ స్థానికుల కంట ప‌డింది. సుమారు 5 మీట‌ర్ల పొడ‌వు ఉన్న ఆ భారీ పైతాన్‌.. నీళ్ల‌లో ఈదుతూ ముందుకు వెళ్తోంది. ఈ విష‌స‌ర్పాన్ని గ‌మ‌నించిన స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఆ దృశ్యాల‌ను త‌మ కెమెరాల్లో బంధించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ప్ర‌స్తుతం ఆ వీడియోలు వైర‌ల్‌గా మారాయి. ఆ వీడియోని చూసిన నెటిజ‌న్లు ఒక్క‌సారిగా షాక్ అవుతున్నారు. వామ్మో అంత పెద్ద కొండ‌చిలువా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Giant Python Huge Python Caught Locals in Shock Python on Streets Residential Area Snakes Snake Sightings Telugu News Paper Telugu News Today Viral Video Wildlife Rescue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.