📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Donation: నీటి సరఫరాకు 21 కేజీల పసిడి విరాళం..ఎక్కడంటే?

Author Icon By Vanipushpa
Updated: February 23, 2026 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘నూటికో కోటికో ఒక్కరు’ అంటూ జపాన్‌(Japan)లోని ఒసాకా నగరవాసులు ఆ అజ్ఞాత దాతను చూసి మురిసిపోతున్నారు. నగరంలోని నీరు, మురుగు నీటి పారుదల వ్యవస్థ శిథిలావస్థకు చేరడాన్ని చూసి జపాన్‌లోని ఒకాసా నగరానికి చెందిన ఒక అజ్ఞాత దాత ఏకంగా ఆ శాఖకు సుమారు రూ.33 కోట్ల విలువైన 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

Read Also: India: రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

Donation: 21 kg of gold donation for water supply..where is it?

30 లక్షల జనాభా ఉన్న ఒసాకా జపాన్‌లోని మూడో అతి పెద్ద నగరం. 1960, 1970 దశకాల్లో ఈ నగరంలో మంచినీరు, మరుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటి జీవిత కాలం 40 ఏండ్లు. అయితే అవి ఏర్పాటు చేసి 60 ఏండ్లు పైగా కావడంతో నగరంలో పలు చోట్ల వ్యవస్థ శిథిలానికి చేరుకుని పైపులైన్ల మరమ్మతులు, లీకేజీలు ప్రారంభమయ్యాయి. ఒక్క 2024లోనే 90కు పైగా లీకేజీల ఫిర్యాదులు అందాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

21 kg gold contribution Charitable initiatives India Gold donation for water supply Philanthropy news Social welfare projects Telugu News Paper Telugu News Today Water scarcity relief

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.