📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Trump: అమెరికా నుంచి సాయం పొందుతున్న 120 దేశాలు

Author Icon By Vanipushpa
Updated: January 8, 2026 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(america) అధ్యక్షుడు ట్రంప్త మ దేశం నుంచి సాయం లేదా సంక్షేమం పొందుతున్న 120 దేశాల జాబితాను విడుదల చేశారు. పాకిస్థాన్, చైనా బంగ్లాదేశ్‌ , నేపాల్ వంటి మన పొరుగు దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. కానీ భారత్‌ మాత్రం లేదు. దీన్నిబట్టి భారత్‌ అమెరికాకు భారం కాదని.. దాని ఆర్థిక వ్యవస్థకు అండగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో భారతీయులే ఎక్కువగా సంపాదిస్తున్నట్లు డేటా చూపిస్తోంది. కానీ పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ నుంచి 40 నుంచి 54 శాతం కుటుంబాలు అమెరికా సాయంపై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. ప్యూ రీసెర్చ్‌ సెంటర్ ప్రకారం చూసుకుంటే భారతీయ సమాజం అమెరికాలో రెండో అతిపెద్ద ఆసియా సమూహంగా ఉంది. దీని సగటు వార్షిక ఆదాయం 151,000 కన్నా ఎక్కువ డాలర్లుగా ఉంది.

Read Also: India: అవకాశం ఇవ్వండి..అన్వేష్ ను తీసుకొస్తా.. ఉక్రెయిన్ మహిళ

Trump: అమెరికా నుంచి సాయం పొందుతున్న 120 దేశాలు

భారత్‌ ఈ లిస్టులో ఎందుకు లేదు

అమెరికాలో ఉంటున్న భారతీయులు అక్కడి ప్రభుత్వంపై ఎక్కువగా ఆధారపడరు. వాళ్లు కష్టపడి పనిచేయడం ద్వారా జీవనోపాధిని పొందుతూ పన్నులు చెల్లిస్తున్నారు. వలసదారుల కోసం ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయడాన్ని కూడా ట్రంప్ తరచుగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా నుంచి సాయం పొందుతున్న దేశాల్లో భారత్‌ లేకపోవడంతో భారతీయుల ఆర్థిక బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ విడుదల చేసిన డేటా ప్రకారం బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన కుటుంబాల్లో 54.8 శాతం మంది అమెరికా సంక్షేమంపై ఆధారపడుతున్నాయి. అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో భారతీయుల సగటు కుటుంబ ఆదాయం ఎక్కువగా ఉంది. ఫ్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం ఒక భారతీయ కుటుంబం సగటు వార్షిక ఆదాయం సుమారు 151,200 డాలర్లుగా (రూ.1.25 కోట్లకు పైగా) ఉంది. ఇది అమెరికా జాతీయ సగటు ఆదాయం కన్నా చాలా ఎక్కువ.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

American international assistance foreign policy of United States Telugu News online Telugu News Today United States foreign aid US aid to 120 countries US global support programs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.