Today Gold Rate: బంగారం ధరలు సామాన్యులపై భారంగా మారుతున్నాయి. పసిడి ధరల పెరుగుదలతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉండగా, తగ్గుదల మాత్రం కనిపించడం లేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడంతో బంగారం ధరలకు మరింత బలం చేకూరింది. పెట్టుబడిదారులు డాలర్ పెట్టుబడుల నుంచి బయటకు వచ్చి బంగారం వంటి విలువైన లోహాలపై దృష్టి పెట్టడంతో డాలర్ విలువ పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి.
Read Also: Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర
జనవరి 29, గురువారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.
24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.1,177 పెరిగి రూ.17,885 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.1,080 పెరిగి రూ.16,395కి చేరింది. అలాగే 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.883 పెరిగి రూ.13,414 వద్ద కొనసాగుతోంది.
100 గ్రాముల ధరలను పరిశీలిస్తే, 24 క్యారెట్ల బంగారం రూ.1,17,700 పెరిగి రూ.17,88,500 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల ధర రూ.1,08,000 పెరిగి రూ.16,39,500కు చేరింది. అలాగే 18 క్యారెట్ల బంగారం 100 గ్రాముల ధర రూ.88,300 పెరిగి రూ.13,41,400 వద్ద కొనసాగుతోంది.
Today Gold Rate: దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.11,770 పెరిగి రూ.1,78,850 వద్ద ట్రేడవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.10,800 పెరిగి రూ.1,63,950కి చేరింది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.8,830 పెరిగి రూ.1,34,410గా నమోదైంది.ఇదే సమయంలో
విజయవాడ మార్కెట్‌లోనూ బంగారం ధరలు అదే స్థాయిలో పెరిగాయి.
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.11,770 పెరిగి రూ.1,78,850 వద్ద కొనసాగుతోంది. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10,800 పెరిగి రూ.1,63,950 పలుకుతోంది. అలాగే 18 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.8,830 పెరిగి రూ.1,34,410గా ఉంది
చెన్నై మార్కెట్‌లో
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,70,300 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,56,110గా ఉంది. అలాగే 18 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,30,260గా నమోదైంది.
ముంబై మార్కెట్‌లో
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.11,770 పెరిగి రూ.1,78,850 వద్ద కొనసాగుతోంది. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10,800 పెరిగి రూ.1,63,950 పలుకుతోంది. ఇక 18 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.8,830 పెరిగి రూ.1,34,410గా నమోదైంది.
ఢిల్లీ మార్కెట్‌లో
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,79,000 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,64,100గా ఉంది. అలాగే 18 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,34,290గా నమోదైంది.
విశాఖపట్నం మార్కెట్‌లో
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.11,770 పెరిగి రూ.1,78,850 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10,800 పెరిగి రూ.1,63,950 పలుకుతోంది. ఇక 18 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.8,830 పెరిగి రూ.1,34,410గా నమోదైంది.
కలకత్తా మార్కెట్‌లో
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.11,770 పెరిగి రూ.1,78,850 వద్ద కొనసాగుతోంది. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10,800 పెరిగి రూ.1,63,950గా ఉంది. అలాగే 18 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.8,830 పెరిగి రూ.1,34,410గా నమోదైంది.
బెంగళూరు మార్కెట్‌లో
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.11,770 పెరిగి రూ.1,78,850 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10,800 పెరిగి రూ.1,63,950 పలుకుతోంది. ఇక 18 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.8,830 పెరిగి రూ.1,34,410గా నమోదైంది.
బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడంపై నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ధరలు ఒక్కసారిగా పతనమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వారు సూచిస్తున్నారు. అందువల్ల బంగారంలో పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని, లేదంటే నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: