Today Gold Rate : హైదరాబాద్‌లో బంగారం ఎప్పుడూ ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగిన వస్తువే. పెళ్లిళ్లు, పండుగలు, వ్యక్తిగత ఉపయోగం కోసం ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అంతేకాక, చాలామంది బ్యాంకు డిపాజిట్లు లేదా స్టాక్ మార్కెట్ కంటే బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే బంగారం ఎక్కువ కాలంగా విశ్వసనీయమైన రాబడులు ఇస్తోంది.
ఈరోజు హైదరాబాద్‌లో బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్ ప్రభావం, రూపాయి విలువ, దేశీయ డిమాండ్, ఇతర వస్తువుల ధరలపై ఆధారపడి మారుతున్నాయి.
- 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర – ₹92,150
- 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర – ₹1,00,530
గ్రాముల వారీ ధరలు (ఆగస్టు 25, 2025):
- 1 గ్రాము 24 క్యారెట్ – ₹10,053
- 1 గ్రాము 22 క్యారెట్ – ₹9,215
Read also :