📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Latest News: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Author Icon By Anusha
Updated: August 22, 2025 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత కొన్ని నెలలుగా బంగారం ధరలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఊహించని విధంగా పెరుగుతుండటం వల్ల మధ్యతరగతి కుటుంబాలపై గణనీయమైన ప్రభావం పడుతోంది. జూలై నెలలో బంగారం ధరలు (Gold prices) కొంత వరకు తగ్గి ప్రజలకు ఉపశమనం కలిగించినప్పటికీ, ఆ ఊరట ఎక్కువ కాలం నిలవలేదు. ఆగస్టు నెల ప్రారంభం నుంచే బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా పయనించడం ప్రారంభించాయి.బంగారం ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితులు, అమెరికా ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్ల పెంపు లేదా తగ్గింపు నిర్ణయాలు మొదలైనవి నేరుగా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే ఆర్థిక నిర్ణయాలపై పెట్టుబడిదారులు ఎప్పుడూ ఆందోళన చెందుతూనే ఉంటారు.

గణనీయమైన ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా ఏదైనా అస్థిరత ఏర్పడినప్పుడు, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి మార్గాన్ని వెతుకుతారు. అలాంటి సమయంలో బంగారం వారికి అత్యంత భద్రమైన పెట్టుబడి సాధనంగా మారుతుంది. దీని వల్లే డిమాండ్ పెరిగి, బంగారం ధరలు క్రమంగా పెరుగుతుంటాయి.ఆగస్టు 22 శుక్రవారం బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము బంగారం రూపాయి పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం (gram of gold) ధర రూ.10,076 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 9,231 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.7,553 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 10,07,600 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 9,23,100 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.7,55,300 వద్ద ట్రేడ్ అవుతోంది.ఆగస్టు 22 శుక్రవారం బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము బంగారం రూపాయి పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.10,076 వద్ద ట్రేడ్ అవుతోంది.

Latest News

రాష్ట్రాల వారీగా..

ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 9,231 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.7,553 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 10,07,600 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 9,23,100 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.7,55,300 వద్ద ట్రేడ్ అవుతోంది.విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల Gold ధర రూ.1,00,760 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.92,310 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.75,530 గా నమోదైంది. చెన్నైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,00,760 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.92,310 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.76,310 గా నమోదైంది. ముంబైలో బంగారం 10 గ్రాముల 24 క్యారట్ల Gold ధర రూ.1,00,760 దగ్గర ట్రేడ్ అవుతోంది.

గ్రాముల క్యారట్ల బంగారం

అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.92,310 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.75,530 గా నమోదైంది.ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల Gold ధర రూ.1,00,910 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ. రూ. రూ.92,460 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.75,660 గా నమోదైంది. ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,00,810 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.92,360 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.75,570 గా నమోదైంది. బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,00,760 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.92,310 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.75,530 గా నమోదైంది. కలకత్తా విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,00,760 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.92,310 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.75,530 గా నమోదైంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/today-gold-rate-22-august-india-silver-price/today-gold-rate/534207/

Breaking News donald trump decisions gold price hike gold rates in telugu states international market tensions latest news safe haven investment Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.