हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Gold Rate 24/11/25 : హైదరాబాద్‌లో బంగారం వెండి ధరలు స్థిరం నవంబర్ 24కి తాజా 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఇవే..

Sai Kiran
Gold Rate 24/11/25 : హైదరాబాద్‌లో బంగారం వెండి ధరలు స్థిరం నవంబర్ 24కి తాజా 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఇవే..

Gold Rate 24/11/25 : పసిడి ప్రియులకు మరోసారి అలర్ట్. క్రితం రోజున రెట్టింపు వేగంతో పెరిగిన బంగారం ధరలు, నవంబర్ 24న దేశీయ మార్కెట్లో మాత్రం స్థిరంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రపంచ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేట్లు తిరిగి గణనీయంగా పడిపోయాయి. ఒక్క రోజులోనే ఔన్స్ గోల్డ్ ధర 25 డాలర్ల మేర తగ్గింది, ఇది భారతీయ బులియన్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

భారతీయులకు బంగారం అంటే ఉన్న ప్రేమ కొత్తది కాదు. శతాబ్దాలుగా (Gold Rate 24/11/25) పసిడి ఆభరణాలు మన సంస్కృతిలో భాగమైపోయాయి. ఈ కారణంగానే భారత్ గోల్డ్ దిగుమతుల్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. 2025లో బంగారం ధరలు 60% పైగా పెరిగినా కొనుగోళ్లు తగ్గలేదంటే పసిడి పట్ల మన ప్రేమ అర్థం అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడి, యుద్ధాలు, వాణిజ్య అనిశ్చితి పెరగడం వంటి కారణాలు రేట్లను పైకి తోసాయి.

Latest News: Farmer Critique: 18 నెలల పాలనపై జగన్ సూటి విమర్శలు

గత వారం రోజుల్లో గోల్డ్ మార్కెట్‌ రోలర్‌కోస్టర్‌లా మారిపోయింది. కొన్నిరోజులు భారీగా పడిపోగా, ఒక్కరోజులోనే మళ్లీ పెరిగింది. క్రితం రోజు భారీ పెరుగుదల తర్వాత, ఈరోజు దేశీయంగా రేట్లు స్థిరంగా నమోదయ్యాయి. మరి హైదరాబాద్ మార్కెట్‌లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

హైదరాబాద్‌లో బంగారం ధరలు (24 క్యారెట్ల)

క్రితం రోజు రూ.1,860 పెరిగిన మేలిమి బంగారం ఇవాళ అదే స్థాయిలో ఉంది.
10 గ్రాములకు ధర: ₹1,25,840

22 క్యారెట్ల గోల్డ్ రేటు (Gold Rate 24/11/25)

నిన్నటి రోజున రూ.1,700 పెరిగిన 22 క్యారెట్ల ధర కూడా ఇవాళ మారలేదు.
10 గ్రాములకు ధర: ₹1,15,350

హైదరాబాద్ వెండి ధర (Gold Rate 24/11/25)

వెండి కూడా స్థిరంగానే ఉంది. అయితే నిన్న కిలోకు ₹3,000 భారీ పెరుగుదల జరిగింది.
ఇప్పుడు కిలో వెండి ధర: ₹1,72,000
ఇక ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఇది ₹1,55,000 వద్ద లభిస్తోంది.

గమనిక: పై ధరలు నవంబర్ 24 ఉదయం 7 గంటల సమయంలో నమోదైనవి. మధ్యాహ్నానికి పన్నులు, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరలు మారే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు ముందు మీ ప్రాంతంలోని తాజా రేట్లు తప్పనిసరిగా తెలుసుకోండి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870