Today Gold Rate : ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతాలో బంగారం, వెండి ధరలు ఇవి. బుధవారం సాయంత్రం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణల తర్వాత దేశీయ వినియోగం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఈ రోజు ఉదయం (Today Gold Rate) ట్రేడింగ్ సెషన్‌లో బంగారం ధరలు 1 శాతం కంటే ఎక్కువగా తగ్గాయి.
ఎంసిఎక్స్ బంగారం అక్టోబర్ 3 కాంట్రాక్టులు ఉదయం 9:08 గంటలకు 1.24% తగ్గి ₹1,05,861 (10 గ్రాములకు) వద్ద ఉన్నాయి.
ఎంసిఎక్స్ వెండి డిసెంబర్ 5 కాంట్రాక్టులు 1.58% పడిపోయి ₹1,23,881 (కిలోకు) వద్ద ట్రేడ్ అయ్యాయి.
గత 20 ఏళ్లలో (2005-2025) బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2005లో 10 గ్రాములు ₹7,638 ఉండగా, 2025 నాటికి (జూన్ వరకు) ₹1,00,000 దాటాయి. 20 ఏళ్లలో 16 సార్లు పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిన బంగారం ఈ ఏడాది కూడా 31% పెరిగి, 2025లో టాప్-పర్ఫార్మింగ్ ఆస్తులలో ఒకటిగా నిలిచింది.
ఇక వెండి కూడా బలంగా నిలిచింది. 2005లో కిలో ధరతో పోల్చితే 2025 నాటికి 668% పెరుగుదల సాధించింది.
ఇండియన్ బులియన్ అసోసియేషన్ (IBA) ప్రకారం సెప్టెంబర్ 4 ఉదయం 9:13 గంటలకు:
- 24 క్యారెట్ బంగారం ధర: ₹1,06,230 (10 గ్రాములకు)
- 22 క్యారెట్ బంగారం ధర: ₹97,524 (10 గ్రాములకు)
- వెండి ధర (999 ఫైన్): ₹1,23,670 (కిలోకు)
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు – సెప్టెంబర్ 4
ముంబై:
- బంగారం బులియన్ ధర: ₹1,06,030 (10 gm)
- ఎంసిఎక్స్ బంగారం ధర: ₹1,05,807 (10 gm)
- వెండి బులియన్ ధర: ₹1,23,440 (kg)
- ఎంసిఎక్స్ వెండి ధర: ₹1,23,748 (kg)
ఢిల్లీ:
- బంగారం బులియన్ ధర: ₹1,05,790 (10 gm)
- ఎంసిఎక్స్ బంగారం ధర: ₹1,05,807 (10 gm)
- వెండి బులియన్ ధర: ₹1,23,100 (kg)
- ఎంసిఎక్స్ వెండి ధర: ₹1,23,748 (kg)
కోల్కతా:
- బంగారం బులియన్ ధర: ₹1,05,850 (10 gm)
- ఎంసిఎక్స్ బంగారం ధర: ₹1,05,807 (10 gm)
- వెండి బులియన్ ధర: ₹1,23,240 (kg)
- ఎంసిఎక్స్ వెండి ధర: ₹1,23,748 (kg)
బెంగళూరు:
- బంగారం బులియన్ ధర: ₹1,06,070 (10 gm)
- ఎంసిఎక్స్ బంగారం ధర: ₹1,05,807 (10 gm)
- వెండి బులియన్ ధర: ₹1,23,500 (kg)
- ఎంసిఎక్స్ వెండి ధర: ₹1,23,748 (kg)
హైదరాబాద్:
- బంగారం బులియన్ ధర: ₹1,06,330 (10 gm)
- ఎంసిఎక్స్ బంగారం ధర: ₹1,05,807 (10 gm)
- వెండి బులియన్ ధర: ₹1,23,810 (kg)
- ఎంసిఎక్స్ వెండి ధర: ₹1,23,748 (kg)
చెన్నై:
- బంగారం బులియన్ ధర: ₹1,06,470 (10 gm)
- ఎంసిఎక్స్ బంగారం ధర: ₹1,05,807 (10 gm)
- వెండి బులియన్ ధర: ₹1,23,970 (kg)
- ఎంసిఎక్స్ వెండి ధర: ₹1,23,748 (kg)
Read also :