Gold Rate Today Hyderabad: హైదరాబాద్‌లో పసిడి పరుగులు

Read Time:  1 min
MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్
MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్
FONT SIZE
GET APP

Gold Rate Today Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు మరియు బులియన్ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ సహా ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ధరలు భారీగా పెరిగాయి.

Read Also: IDFC First Bank Scam: భారీగా పతనమైన IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు

Gold Rate Today Hyderabad
Gold Rate Today Hyderabad

నేటి బంగారం ధరల వివరాలు:

  • 24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్): 10 గ్రాముల ధరపై రూ. 2,070 అదనంగా పెరగడంతో, ప్రస్తుతం దీని ధర రూ. 1,61,350 వద్ద కొనసాగుతోంది.
  • 22 క్యారెట్ల బంగారం (ఆర్నమెంట్ గోల్డ్): 10 గ్రాముల ధరపై రూ. 1,900 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర రూ. 1,47,900 గా ఉంది.

వెండి ధర ఆల్ టైమ్ రికార్డ్:

బంగారంతో పోటీ పడుతూ వెండి ధర కూడా రికార్డ్ స్థాయిలో పెరిగింది. కేజీ వెండిపై ఏకంగా రూ. 10,000 పెరగడంతో, ఇవాళ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ. 3,00,000 మార్కును చేరుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.